Categories
వర్ష కాలంలో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్నో పోషకాలు ఉన్న వాల్ నట్స్ ప్రతిరోజూ తినాలి. వీటిలోని విటమిన్లు క్యాలరీలు ఫైబర్ ప్రొటీన్లతో పాటు కాపర్ మెగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.నిద్రలేమి ,ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.వీటిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. వాల్ నట్స్ రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తాయి.అవయవాలకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి.