డిటర్జెంట్స్, క్లీనింగ్ రాసాయినాలు చేతులు రఫ్ గా అయ్యేలా చేస్తాయి. మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేవి పాదాలే. బాక్టీరియాల్, ఫంగల్ ఇన్ ఫెక్షన్ లకు పాదాలకు దురదలు పగుళ్ళు వస్తాయి. పాదాల్ని పరిశుబ్రంగా పొడిగా వుంచుకోవాలి. ప్రతి రోజు మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. కొన్ని నిమిషాలు వేడి నీళ్ళలో పాదాలు ముంచి, రిలాక్సడ్ గా వదిలేయాలి. తర్వాత శుబ్రంగా తుడిచేసి మసాజ్ చేసుకోవాలి. నీళ్ళలో అరోమా ఆయిల్ వేస్తె మరింత ప్రయోజనంగా వుంటుంది. స్క్రబ్బింగ్ చేస్తే కొన్నాళ్ళకు రఫ్ నెస్ పోయి పాదాలు మృదువుగా అవ్వుతాయి. అస్తమానం దుమ్ము చేరే పాదాల పై శ్రద్ధ చూపించక పొతే పగుళ్ళు పది పోతాయి.

Leave a comment