Categories
పెళ్లి బట్టల బామ్మగా పాట్లోయ్ సెట్రీ గా మణిపూర్ వాసులు పిలుచుకునే 90 ఏళ్ల రాదా దేవిని పద్మశ్రీ వరించింది యాభై ఎనిమిది సంవత్సరాలుగా పాట్లోయ్ అని పిలుచుకునే మణిపురి పెళ్లి దుస్తులు కొడుతూనే ఉన్నారామె బుట్టబొమ్మ తరహాలో గౌను దానికి కలిపి కుట్టే రవిక మెత్తగా జారే మస్లన్ వస్త్రం ఇవన్నీ కుట్టటం అంత తేలిక కాదు ఈ సాంప్రదాయక కుట్టు పని చేసే రాధాబాయిని అందుకే పద్మశ్రీ వరించింది. కేవలం పెళ్లి దుస్తులే కాదు మణిపురి సాంప్రదాయ దుస్తులు డిజైన్ చేస్తుంది రాధాబాయి.