Categories
నడుము పొట్ భాగంలో ఏర్పడ్ కొవ్వు తగ్గేందుకుపాలు ఉపయోగపడుతాయి అంటున్నారు అధ్యయనకారులు. పాలు తాగటం వల్ల కాల్షియం ,విటమిన్ డి,ఫాస్పరస్ ,మెగ్నిషియం శరీరానికి అందుతాయి. ఎముకలు గట్టిబడతాయి. అదే పాలలో ఉండే కాల్సియం కొవ్వు తగ్గేందుకు తోడ్పడుతుంది. ప్రతి రోజు పాలు తాగటం వల్ల డయాబెటిస్,గుండె జబ్బులు వంటి అనారోగ్యాల ముప్పు తప్పుతోంది. పాలలో కేలరీలు ,ప్రోటీన్లు చాలా తక్కువ ,ఆకలితో పోరాడే హర్మోన్ పాలలో ఉంటుంది. ఇది కడుపునిండిన భావన కలగిస్తుంది. నడుము ,పొట్ట భాగంలో ఏర్పడిన కొవ్వును పాలతో తగ్గించుకోవచ్చు అంటున్నారు అధ్యయనకారులు.