శాఖాహారం మత్రమే తీసుకునే మహిళలకు సోయా అద్భుతాహారం అంటారు ఎక్స్ పర్ట్స్. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుదని గుండెకు మేలు చేస్తుందని ఎముకల్లో సాంద్రత పెంచుంది కాబట్టి ఆస్టియా పోరోసిస్ రాకుండా పరిరక్షిస్తుందని మోనోపాజ్ లక్షణాల నుంచి కలిగిస్తుందని చెబుతారు. సోయాను సహజ రూపాల్లో అంటే పిండి,పాలు హాయిగా తినవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్టులు అనారోగ్యాలు రావు. సోయా సదేహం లేకుండా మహిళలకు మేలు చేసేదే.

Leave a comment