సాధారణంగా ఉదయపు పనిలోంచి బయటపడి ఆఫీస్ కు పోయే ఆడవాళ్ళు బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం చాలా స్టార్ మిగుల్చుకోలేక పోతారు. ఇలా మానేస్తూ వాళ్ళు కంప్లయింట్ ఏమీ తినకపోతే లావై పోతామేమోనని. బరువు పెరగటం సమస్య, బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మధ్యలో ఎదో ఒక చిరు తిండి తిని ఒకే సారి భారీ భోజనం చేయడం బరువు పెరగటానికి కారణం అవ్వుతుంది. ఎక్కువ కార్బోహైడ్రేడ్స్ తీసుకోవడం కుడా కారణం. అంచేత ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ ని లంచ్ తో పాటు సర్దుకుని తీసుకుపోతే రెండు చిన్ని చిన్ని భాగాలుగా ఉంటాయి కనుక సరైన ఇంటర్ వెల్స్ లో తినేయచ్చు. వెంట తెసుకేల్లే పాక్ లో ఇంట్లో విశ్రాంతి గా తినేంత ఆహారం వుండదు కనుక ఆ కష్ట భోజనం బరువు పెంచదు.

Leave a comment