ఫ్యాషన్  అంటే వేసుకునే డ్రెస్, నగలు, చెప్పులు బ్యాగులు  అణీ ఒకే రకంగా వుండాలి. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారాలి.  డ్రెస్సు లు సరే, పోనీ నగలు పర్లేదు చివరికి ప్రతి డ్రెస్సు పైకి కొత్త బ్యాగు కావాలంట, మళ్ళీ పాత బ్యాగ్ లో వన్నీ కొత్త బ్యాగ్ లో పొందిగ్గా సర్దుకోవాలంటే ఎంత టైమ్ వేస్ట్, అందుకే అమెరికాకి చెందిన మిషెల్ రోమెరో అన్నాలిడ్ ‘మీచ్’ పేరుతో ఇంటర్ చేంజబుల్ హ్యాండ్ బ్యాగ్ షెల్ఫ్ ను డిజైన్ ల లో కవర్లని తయారు చేసింది. ఈ కవర్లకు రెండు వైపులా ఆయిస్కాంతాలతో అతుక్కుపోతుంటాయి. వీటిని పాత బ్యాగ్ కి కొత్త డిజైన్ కావరన్నమాట. ఈ కవర్ డిజైన్ లు అందరిణీ ఆకర్షించేస్తున్నాయి.

Leave a comment