కూల్ డ్రింక్స్, కాఫీలు, ఎక్కువగా యాంటీ బయాటిక్స్ తీసుకుంటూ వుంటే పళ్ళ పైన ఎనామిల్ పోయి పళ్ళు పచ్చగా అయిపోతాయి. టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడం రోటీన్ గా చేసుకుంటాం. అలాగే వంట సోడా కుడా పళ్ళను తెల్లగా మెరిసేలా చేస్తుంది. బేకింగ్ సోడా పౌడర్ ను నీళ్ళలో కలిపి ఆ నీళ్ళలతో వారానికి  రెండు సార్లు అయినా పళ్ళను తోముకుంటే పళ్ళు మెరుస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ కుడా పళ్ళను శుబ్రం చేస్తుంది. దీన్ని నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి. ఇది పళ్ళను మేరిపించడమే కాక బాక్టీరియాను పోగొడుతుంది అలాగే పళ్ళను శుబ్రం చేసేందుకు ఆయిల్ ఫిల్లింగ్ కుడా మంచిదే.

Leave a comment