Categories
ఇప్పుడు అందరు పంచదార బదులు ప్రత్యామ్నయ చెక్కరల కోసం చూస్తున్నారు. అలా వచ్చిందే ఖర్జూర పంచదార. మార్కెట్లో వస్తుంది కూడా. కానీ ఇందులోనూ చక్కెర క్యాలరీలు రెండు ఎక్కువే. చలి కాలంలో దొరికే ఖర్జురాలు,ఫ్రక్టోజ్ ,సుక్రోజ్,గ్లూకోజ్,చెక్కరలు ఉంటాయి.ఇది పోషక పదార్ధం. ఐరన్ అధికం రక్తంలో హిమోగ్లోబిన్ కి మూలం ఐరన్. ఆక్సిజన్ గ్రహించడంలో హిమోగ్లోబిన్ ది కీలకపాత్ర.ఇలాంటి హిమోగ్లోబిన్ పెంచుతాయి ఖర్జురాలు.విటిలో విటమిన్ ఏ వల్ల కంటికి ఆరోగ్యం. పొటాషియం,రక్తపోటును గుండెలయను అదుపులో ఉంచుతుంది ఖర్జురాలు నేరుగా తినవచ్చు.