రాబోయేది దీపాల మెరుపులతో వచ్చే అందమైన దీపావళి వేడుక. ఈ పండుగలో మెరిసిపోవాలంటే మామూలు సాదా బంగారు నగల కంటే దీపాలతో పోటీపడే రాళ్ళనగలే ఉండాలి. వరసహారాలు భాధాపెండెంట్లు అధ్భుతమైన పనితనంతో ఉంటే జాతి రాళ్ళ నగలు ఈ దీపావళికి ప్రత్యేక అలంకారం అవచ్చు. రాళ్ళ నగలు,కుందన్ డైమండ్స్ ఇలా నాలుగు రకాల జాతి రాళ్ళతో తయారైనవి లెటెస్ట్ ట్రెండ్స్. పండగ స్పెషల్ గా అన్ లైన్ లో కనిపిస్తున్నాయి. కుందన్ లు పెరల్స్ కలిపిన నెక్లెస్ లు ,రూబీలు హుందన్ లు కలిపినవి ,డైమండ్స్ తో పాటు అరుదైన జాతి వజ్రాలు కలిపినవి మెఘల్ నగల్ లాగా భారీ డిజైన్లు వచ్చాయి. పండగ కోసం వాటిని చూడవచ్చు.

Leave a comment