Categories

మహారాష్ట్ర షోలాపూర్ మండలంలోని పండరీపురంలో మనకు పాండురంగడి ఆలయం కనిపిస్తుంది.
ఇది భీమా నది ఒడ్డున పాండురంగ విఠల రుక్మిణి సమేతంగ మనకు దర్శనం ఇస్తారు.భక్తులు శ్రీ కృష్ణ అవతారంగా భావించి కొలుస్తారు. 13 నుండి 15 శతాబ్దంలో తుకారాం,ఏక్నాథ్ మొదలగు వారు ఈ పాండురంగడ్ని పూజించి మోక్షం పొందా
ఈ ఆలయానికి తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా దీక్ష తీసుకుని కాలి నడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.
నిత్య ప్రసాదం:కొబ్బరి, పులిహోర
-తోలేటి వెంకట శిరీష