ఆఫీసులో ఎప్పుడు సినిమేటిక్ గా వుంటాయి. వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తాం. అయినా పని ఎందుకో ముందుకు జరగదు. ఎందుకింత స్లో? డెడ్ లైన్లు దటేసెంత స్లో ఎందుకు వర్క్ మిగిలిపోతుంది? ఈ ప్రస్నలకు సమాధానం ఇస్తున్నారు సైకాలజిస్ట్ లు. మందు మన ఎదురుగా డెస్క్ క్లీన్ గా ఉంచుకోవాలి. మాటి మాటికి టైం చూసుకోవడం వల్ల ఔట్ పుట్ పైన ఆ ఎఫెక్ట్ పడుతుంది. మనకిష్టమైన వారి ఫోటో ఎదురుగా వుంటే మనసు రిలాక్స్డ్ గా వుంటుంది. మంచి ప్రిటిన్స్ వున్న స్నాక్స్, భోజనం తింటే మనసు రిలాక్స్డ్ గా వుంటుంది. అసలు ఆఫీస్ డేకోరేషన్ లో పచ్చదనం ఒక భాగంగా వుండాలి. కళ్ళు మాటి మాటి కి ఆ పచ్చ దానం వైపుకు మళ్ళాలి. అస్తమానంకూర్చునే ఉండకుండా గంటకో సారి లచి నడవాలి. పని చేసే కుర్చీలో సరైన పోశ్చర్ లో కూర్చోవాలి. ఇమ్యున్ సిస్టం మెరుగు పరుచుకోవడం కోసం లెమన్ టీ, నిమ్మరసం తీసుకోవాలి. వర్క్ మొదలు పెట్టాక దాని పై నుంచి దృష్టి మరల్చ వొద్దు. అంటే మనం పని చేసే వర్క్ ని డిస్ట్రబ్ చేసే ఆలోచనలు దూరంగా వుంచేయాలి. ఆఫీస్ గురించి ఇంట్లో, ఇల్లు గురించి ఆఫీసులో మాట్లాడక పొతే నూరు పాళ్ళు పర్ ఫెక్ట్ గా ఉన్నట్లే.
Categories