పన్నయ్యార్ ఆ గ్రామంలో భూస్వామి చెల్లెమ్మ అయిన భార్య. ఆధునికమైన వస్తువు మార్కెట్లోకి వచ్చిన దాన్ని వెంటనే కొన్ని గ్రామస్థుల కు పరిచయం వాళ్లకు అందరికీ దాన్ని వాడుకునే వీలు కల్పిస్తాడు. వాళ్ళ అమ్మాయి సుజీ పెళ్లి అయిన యువతి. ఇంట్లో ఏ మంచి వస్తువు వచ్చినా తీసుకు పోతూ ఉంటుంది. షణ్ముగం అనే స్నేహితుడు ప్రీమియర్ పద్మిని కారులో పన్నయ్యార్ ను చూడటం కోసం వస్తాడు. ఆ కారు చూసి ప్రేమలో పడిపోతాడు పన్నయ్యార్. షణ్ముగం తాను తన కూతురి దగ్గరకు వెళ్తున్నానని ఈ కారు నీ దగ్గర కొన్నాళ్ళు ఉంచుకోమని ఇచ్చి పోతాడు ఆ కారు కి ఆ వూరి వాడైనా మురుగేషన్ ని ఇంట్లో పనివాడు క్లీనర్ గాను పెడతారు పన్నయ్యార్ డ్రైవర్ మురుగేషన్ కు, పన్నయ్యార్ కు ఆకారంటే ప్రాణం డ్రైవింగ్ నేర్పితే ఆ కారులో తిరిగే అవకాశం ఉండదని మురుగేషన్ పన్నయ్యార్ కు డ్రైవింగ్ నేర్ప డు మధ్యలో డ్రైవర్ మురుగేషన్ ప్రేమకథ, కారు సుజీ తీసుకోపోవటం తిరిగి ఇవ్వటం అన్నీ జరిగిపోయి పన్నయ్యార్     పద్మిని ప్రీమియర్ తో హాయిగా జీవించటం ఈ సినిమా కథ కార్లను ప్రేమించే అందరికీ నచ్చే కథ ఇది తప్పకుండా చూడదగిన సినిమాల్లో ఒకటి. ప్రైమ్ లో ఉందీ సినిమా.

రవిచంద్ర. సి  
7093440630 

Leave a comment