గ్రీన్ టీ, ఎల్లో టీ, బ్లాక్ టీ లాగా బ్లూ టీ వచ్చేసింది బటర్ ఫ్లై పీ ఫ్లవర్ అంటే తెలుగులో శంఖపుష్పి అని అంటారు.ఈ నీలి పువ్వు జ్ఞాపకశక్తి పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా ఈ పువ్వు పొడిని టీ చేసుకు తాగితే మానసిక ఒత్తిడి నిరాశ దూరం అవుతాయని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. మరుగుతున్న నీళ్లలో అల్లం శంఖపుష్పి పూలు లేదా ఎండబెట్టిన పొడి వేసి అందులో కాస్త నిమ్మరసం కలిపితే టీ తయారవుతుంది ఈ నీలి పువ్వుల టీ రుచి కూడా బావుంటుంది.

Leave a comment