Categories
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తో విసుగొచ్చి సాంప్రదాయ క్రీడల వైపు మళ్లుతున్నారు. పిల్లలు పెద్దలు కూడా ఫలిమేళ వామన గుంటలు అష్టాచెమ్మ వంటి అలనాటి వస్తువులతో పాటు ఇత్తడి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ మినియేచర్ వంట సెట్లు అలంకరణ కోసము బొమ్మల కొలువుల్లోనో బహుమతిగా ఇచ్చేందుకు చాలా బావుంది. చిట్టి చిట్టి గిన్నెలు చెంబులు,కంచాలు ఫ్యాన్ లు,భోజనాల బల్ల,మిక్సీ అన్ని వస్తువులు సెట్ లో ఉన్నాయి.ఏ పుట్టిన రోజుకో పిల్లలకు బహుమతిగా ఇచ్చేందుకు ఈ బొమ్మల వంట సామాగ్రి చాలా బావుంటుంది.