Categories
యోగా గర్లే రేచల్ బ్రేటన్ సోషల్ మీడియాలో ఇవ్వాళ తిరుగులేని స్టార్. యోగా మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి చక్కని మార్గం. యోగాసనాలతో సెలబ్రేటిగా మారింది. స్వీడన్ కి చెందిన రేచల్ బ్రేటన్ ఒక ప్రమాదంలో తీవ్ర గాయాలకు ఇంటికే పరిమితం అయ్యింది రేచల్ మానసిక వత్తిడితో సతమతం అవుతున్న స్నేహితుల సలహాతో యోగాఉ వచ్చింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అందరు నెల పై యోగా చేస్తే రేచల్ నీటిలో ఫ్యాడర్ బోర్డు పై యోగా చేస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ యోగా గర్ల్ అయ్యింది. ప్రపంచంలో అతి పెద్ద యోగా ఇంస్టాగ్రామ్ ఖాతా రేచల్ దే యోగా గర్ల్ పుస్తకం కూడా రాసింది రేచల్. ప్రేమించిన అబ్బాయిని పెళ్ళాడి చెక్కని పాపాయి కన్నా కూడా రేచల్ ఇప్పటికీ యోగా గర్లే.