పరిమళాల నగలు ఇమగెస్ చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది. మాములుగా నగల్లో అందంగా చెక్కని సువాసనలు వెదజల్లుతూ మనస్సుకి ఆహ్లాదం ఇచ్చే సెంటెడ్ జ్యూవెలరీ, పెర్ఫ్యూమ్ జ్యూవెలరీ, లేదా వేర్ యువర్ పెర్ ప్యుమ్ తరహ నగలుగా పిలిచే ఈ నగల్లో గొలుసు, లాకెట్ లోపల పెర్ ప్యుమ్ పోసుకునే అవకాసం వుంటుంది మనకి ఇష్టమైన సువాసనల సెంట్ పోసి మూల పెడితే అందులో వుండే సన్నని రంద్రం ద్వారా నెమ్మదిగా సువాసన బయటకి వస్తు వుంటుంది. కొన్నింటిని ఏళ్ల పాటు సువాసనలు వేద జల్లేలా తాయారు చేస్తున్నారు. ఈ పరిమళాల నగల్లో గొలుసులు, బ్రాస్ లెట్లు, జుంకిలు, వాచీలు, ఉంగరాలు, రకరకాలవి వున్నాయి. ఇవి మోడరన్ డ్రెస్ పైకి సారిపోయే డిజైన్ చేసిన నగలు. బంగారం తో కుడా ఈ పెర్ ప్యుమ్ జ్యూవెలరీ వస్తుంది.

Leave a comment