షుగర్ కేక్స్ ఇమేజస్ రూపంలో చూశారా? ఊలు ఉండల్లో బుజ్జి కుక్క పిల్లల్లా టర్కి టవల్స్ తో కప్పిన బొమ్మతో ఫుడ్ డిజైనర్స్ వీటిని అద్భుతంగా తయారు చేశారు. బటర్ క్రీమ్ తో కేక్ మీద ఊలు దారాలు నుడుల్స్ వేలాడుతున్నట్లు తయారు చేశారు. కొన్ని కేకులు గిన్నెల పైన టర్కిష్ టవల్స్ బోర్లిచినట్లు ఉన్నాయి. ఈ షుగర్ కేక్స్ తోనే పిల్లలకు కుక్కల బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ నిజమైన జంతువుల్లానే ఉన్నాయి. కొత్త రకం కోరుకుంటారు కనుక ఈసారి ఏదైన అకేషన్ వస్తే ఈ షుగరెగ్ కేక్స్ ఆర్డరివ్వచ్చు.

Leave a comment