ఇస్రో ఉద్యోగి అయిన పంక్తి పాండే ను డిజిటల్ స్టార్ గా ఎంపిక చేసింది ఫోర్బ్స్. కాస్మెటిక్స్ దగ్గరనుంచి ఇల్లు వస్త్రాలు శుభ్రం చేసుకొనే డిటర్జెంట్ క్లీనర్లు ఇంట్లోనే తయారు చేసుకుని వాడతారు ‘జీరో వేస్ట్’ విధానాన్ని ఫాలోయర్ లకు అలవాటు చేస్తుంది. పంక్తి పాండే పాత వస్త్రాలు ఆధునిక ధోరణిలో కి మార్చడం చర్మ సమస్యలకు సహజ పరిష్కారాలు బహిష్ఠు సమయంలో పర్యావరణ పద్ధతులు ప్రోత్సహించే టెడెక్స్‌ స్పీకర్‌ కు ఇన్‌స్టా ఖాతా 2.6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు ఈమె ఇన్‌స్టా ఖాతా పేరు జీరో వేస్ట్ అడ్డా తన సృజనతో నలుగురికి సహాయపడాలని కోరికతో సోషల్ మీడియాను అద్భుతంగా వాడుకున్న పంక్తి పాండే ను ఫోర్బ్స్ మెచ్చుకున్నది.

Leave a comment