Categories
రాజస్థాన్ కు చెందిన లేడీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్తి సింగ్ తన్వర్ మోటివేషనల్ స్పీకర్ పోలీస్ అకాడమీ లో విధులు నిర్వహిస్తున్న ఆర్తి సింగ్ తన్వర్ సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలర్ట్ గా ఉండాలో వీడియో పాఠాలు చెబుతారు. ఖాకీ యూనిఫామ్ లో వీడియో లో కనిపించే ఆర్తి సింగ్ తన్వర్ సాంకేతిక రంగంలో వచ్చే మార్పుల గురించి సమాచారం ఇస్తాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు పాఠాలు చెబుతారు. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ యూట్యూబ్ ల్లో నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.