Categories
డబుల్ గోల్డ్ మల్టీస్టెప్ రాణీ హారంతో పాటు పచ్చలు పొదిగిన చోకర్ ఉంటే చాలు పెళ్ళిళ్ళకు ప్రత్యేకంగా ఉంటుందంటారు డిజైనర్స్. కట్టుకొన్న చీరెను బట్టి హారానికి కెంపులా ముత్యాలా అన్నది ఎంచుకొవచ్చు. పాల్కో పచ్చల రాణీ హారం ,కెంపుల మాల కూడా ఏ చీరె పైకి అయినా మ్యాచ్ అవుతోంది. ఒకే వరస హారాలుండే రాణీ హారంలో పెద్ద సైజు పోల్కా వరస మాలలు, వాటగి అడుగున పచ్చల హారం ధరిస్తే బావుంటుంది. హారానికి పెద్ద సైజు పెండెంట్ అందం. పెళ్ళి వేడుకల్లో స్పెషల్ లుక్ కోసం ఇలాంటి హారాలు ధరించటం బెస్ట్.