ఒక అమాయకమైన జంతువు కళ్ళలోకి చూస్తే ఎంత పెద్ద కష్టమైన మరిచిపోవచ్చు. మనకు తెలిసిన విషయాలు కొన్ని తెలియని మరికొన్ని రెంటి మధ్య తలుపులు ఉంటాయి, చేయవలసిన తలుపులు తెరుచుకుని తెలుసుకోవటమే. ప్రకృతి పట్ల ప్రేమలో పడితే చాలు జీవితంలో ఇంకో కోణం అనుభవంలోకి వస్తుంది అంటుంది వసుధ చక్రవర్తి.భారతదేశపు తొలి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్.బెంగళూరుకు చెందిన వసుధ నీలగిరి అడవుల్లో స్థానిక గిరిజనుల సాయంతో అద్భుతమైన వన్యప్రాణి ఫోటోలను తీసింది.వన్యప్రాణుల పట్ల ఇష్టంతో ఇంటర్నేషనల్ బ్యాంక్ లో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసింది వసుధ.

Leave a comment