బెనారస్ చీరెకు అదే రంగు దుపట్ట స్టైల్ శారీ ఇప్పుడు ఫ్యాషన్ .చక్కని .జరీ పట్టు చీరె కట్టేసి అదే రంగులో అదే డిజైన్ తో దుపట్టా చక్కని లుక్ ఇచ్చేస్తుంది. చీరె కట్టు అదే అదనంగా ఇంకో భుజం మీదకి దుపట్టా వచ్చి చేరుతోంది. రెండు భుజాలపైన ఇకే అంచు పైటలతో కొత్త స్టైల్ కనికట్టు చేస్తుంది. ఇప్పుడు ఒకే సారి రెండు పట్టు చీరెలో ధరించిన లుక్ తో వేడుకల్లో రాణీ గారిగా వెలిగిపోవచ్చు అమ్మాయిలు. పెళ్ళి వేడుకల్లో ఈ శారీ దుపట్టా స్టైల్ లో చీరె కడితే వంద మార్కులు పడిపోవటం ఖాయం.

Leave a comment