Categories
ఏ సీజన్ లో అయినా జీన్స్ ధరిస్తారు కొందరు అమ్మాయిలు. వారానికి నాలుగు రోజులు దేనిమ్స్ వాటికి అవుట్ ఫిట్ కు యాక్సెసరీస్ కు మ్యాచింగ్ కుదరాలి అప్పుడే అన్ని కలిపి ప్రత్యేకంగా కనిపిస్తాయి. స్టైలిష్ బ్యాగ్, నడుముకు మ్యాచింగ్ బెల్ట్, సన్ గ్లాసెస్, చెవులకు చేతులకు ధరించే సింపుల్ సిల్వర్ జ్యువలరీ ఈ జీన్స్ కు చక్కగా నప్పుతాయి. బ్రాండెడ్ జీన్స్ పై తెలుపు లేదా లేత వర్ణం టీ షర్ట్స్ దీనిపై ప్రింటెడ్ సమ్మర్ షర్ట్స్ ధరించాలి. అప్పుడే అప్పుడిక గ్రాండ్ లుక్ వచ్చేసినట్లే. క్యాజువల్ లుక్ కోసం రెగ్యులర్ ఫిట్ జీన్స్ తో చక్కని బూట్ల ఎంపిక ఉండాలి.