సరిగ్గా డ్రెస్ కలర్ లో ఉండే ఫ్యాబ్రిక్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. డ్రెస్ పోలికలో ఉండే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ఎంచుకోవటం తెలిసిందే కానీ డ్రెస్ లోని మెటీరియల్ తోనే ఆభరణాలు తయారు చేస్తున్నారు. కొన్ని చీరల తో వాటికి సరిపోను ధరించే ఆభరణాలు ఇస్తున్నారు చీరె డిజైన్ ను పోలి చిన్న చిన్న మార్పులతో ఉండే ఆభరణాలు క్యాజువల్ గా ఫ్యాషన్ వేర్ గాను అందుబాటులో ఉంది. ఈ ఫ్యాబ్రిక్ ఆభరణాలు చాలా తక్కువ ధరే ఉంటాయి. అని వయసుల వారికి కాటన్ డ్రెస్ లు చీరలు పైకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెస్ట్రన్ దుస్తుల మీదకు కూడా ఫాబ్రిక్ జ్యూవెలరీ సరిగ్గా మ్యాచ్ అవ్వటంతో రకరకాల డిజైన్ లలో ఫ్యాబ్రిక్ ఆభరణాలు మార్కెట్ లోకి  వచ్చాయి.

Leave a comment