Categories
పెట్రోలియం జెల్లీ ఈ చలి రోజుల్లో అందాన్ని చక్కగా కాపాడుతుంది ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు గా కనురెప్పలకు కాస్తంత కొబ్బరి నూనెలో పెట్రోలియం జెల్లీ ని కలిపి రాస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. కేశాలకు రంగు వేసుకునే ముందర పెట్రోలియం జెల్లీ మెడ చెవుల వెనక రాసుకుంటే రంగు అంటదు. కాస్త పెట్రోలియం జెల్లీ ని గోళ్లపై మృదువుగా రాస్తే గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ళు పెదవులపై మేకప్ తొలగించేందుకు దీన్ని వాడుకోవచ్చు. నిద్రపోయే ముందు కాస్త పెట్రోలియం జెల్లీ ని పెదవులకు రాస్తే తేమతో అందంగా ఉంటాయి. నిద్రపోయే ముందర ప్రతిరోజూ పాదాలకు పెట్రోలియం జెల్లీ రాస్తే పగుళ్లు రావు.