హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ దగ్గర ‘ప్లేస్ ఫర్ హర్’ ను ఏర్పాటు చేశారు. భాస్వతి సేన్‌ గుప్తా  ఇది ఒక విశాలమైన గది మహిళలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు, చదువుకోవచ్చు, పెయింటింగ్స్ వేసుకోవచ్చు సంగీతం వినచ్చు కంప్యూటర్ కోర్స్ అతి తక్కువ డబ్బుతో నేర్చుకోవచ్చు. మహిళలకు ఇది సురక్షితమైన చోట కుల మత ప్రాంత తారతమ్యాలు చూపించే వాళ్లకు ఇక్కడ చోటు లేదు అంటోంది భాస్వతి సేన్‌ గుప్తా. హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ కో-డైరెక్టర్ గా పనిచేస్తుంది భాస్వతి .

Leave a comment