ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి అందే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.బరువు తగ్గాలనుకుంటే ఎండుద్రాక్షలను రాత్రి పూట నీళ్ళలో నాననిచ్చి ఉదయం తింటే వీటిలో ఉండే గ్లూకోజ్ శరీరానికి శక్తి ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.మహిళల్లో క్యాల్షియం లోపాన్ని తగ్గిస్తాయి.నాలుగైదు ఎండు ద్రాక్షలను పాలలో నాని నానబెట్టుకుని తింటే వీటిలోని కాల్షియం బోరాన్ పోషకాలు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. వీటిలోని ఇనుము, రాగి  విటమిన్లు శరీరంలో ఎర్ర కణాలు వృద్ధిని పెంచడంతో దోహదం చేస్తాయి .

Leave a comment