చర్మపు ఛాయ తగ్గటం.నల్లని మచ్చలు రావటం ఎంతో మంది సమస్య విటమిన్ సి తగినంత గా శరీరానికి అందితే పిగ్మెంటేషన్ సమస్య అదుపులో ఉంటుంది రెండు స్పూన్ల నిమ్మరసం లో కాస్త గంధం కలిపి మొహానికి రాసుకోని ఆరిపోయాక గులాబీ నీళ్లతో ముంచిన దూదితో తుడి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వారానికి కనీసం మూడు రోజులు ఇలా చేయాలి, పాలలో స్పూన్ గులాబీ రేకుల పొడి తేనె, శనగపిండి కలిపిన మిశ్రమం మెడ చేతులకు రాసుకొని స్క్రబ్ చేస్తే మచ్చలు మృతకణాలు పోతాయి.

Leave a comment