జుట్టు నిర్జీవంగా నిస్తారంగా కనిపిస్తే బాగా ఎండిన అరటి కాయలు కొద్ది చుక్కలు బాధం కలిపి జుట్టుకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చుసుకొని , ఓ పావుగంట ఆగాక సోడా నీళ్ళతో కడిగేసి ,ఆతరువాత ఫాంపూ చేసుకొని కండిషనర్ వాడితే జుట్టు నిగ నిగలాడుతుంది. నిమ్మగింజలు, నల్ల మిరియాలు నీరు కలిపి నూరి వెంట్రుకలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా అయిపోతాయి. అలాగే వేడి ఆలీవ్ నూనె ,తేనే దాల్చిన పొడి ,లవంగ పొడి తలకు పట్టించి అరగంట ఆగి కడిగేస్తే జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment