ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేసరికి వేడివేడిగా ఏదైనా రెడీగా ఎలా వుంటుంది. ఇప్పుడున్న చిన్న కుటుంబాల్లో ఎవరో ఒకరు ఇంటి పట్టున వుంది వేడిగా వండి పెట్టే అవకాశాలు తక్కువే ఇప్పుడు ఆ ముచ్చట తీర్చే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో పని చేసే కుక్కర్ అందుబాటులోకి వచ్చింది. ఫోన్ సాయంతో ఆన్ ఆఫ్ చేయగలిగే ఈ కుక్కర్ వీయో అనే అప్లికేషన్ ద్వారా పని చేస్తుంది. ప్లగ్ లో పెట్టక్కర లేదు. దీని పేరు వీయో స్మార్ట్ వై ఫై అనేబుల్ద్ స్లో కుక్కర్( వియో క్రాక్ పాట్) వంద వలసిన పదార్ధాలని తరిగి కడిగి ఇందులో రెడీ చేసి వుంచి బయట నుంచి యాప్ ద్వారా దాన్ని పని చేయించ వచ్చు.

Leave a comment