సంగీత ప్రేమికులకు కనువిందు చేసేదే పియానో హౌస్ . ఈ అద్భుతమైన నిర్మాణం చైనా లో huainan  సిటీలో ఉంది . పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు గానూ 2007 లో ఈ పియానో హౌస్ ని నిర్మించారు . ఈ హౌస్ డిజైన్ ను  హె ఫె  యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన అర్కిటిక్చర్ విద్యార్థులు రూపొందించారు. కేవలం నలుపు ట్రాన్సపరెంట్ అద్దాలతో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోని అందమైన భవనాల్లో ఒకటి . ఈ పియానో హౌస్ లోకి వెళ్ళాలంటే వయోలిన్ ఆకారం లోంచి ప్రయాణించాలి . లోపలికి వెళ్ళేందుకు మెట్లు ఎస్కలేటర్లు ఉంటాయి . ఏఈ హౌస్ లో విశాలమైన గదులు ఫంక్షన్ హాల్ ,మీటింగ్ హాల్ ఉండటంతో చాలా మంది ఈ భవనాన్ని అవసరమైన ప్రోగ్రామ్ లకు బుక్ చేసుకొంటారు .

Leave a comment