Categories
గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి హైటు కూడా వుంటాడని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సుమారు 800 మంది పిల్లల పైన 20 సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యాయినం ఈ రిపోర్ట్ వెల్లడించింది. ప్రతి రోజు పాలు తాగిన వారి పిల్లల్లో ఆరోగ్యం, ఎత్తుతో పాటు ఐక్యు కూడా మెరుగ్గా వుండటాన్ని గుర్తించారు. సో గర్భవతిగా వున్న వాళ్ళు పాలు తాగడం మంచిది.