ఎన్నో వింతలూ విశేషాలు చూస్తుంటే పిల్లలకీ పెద్దలకీ స్ఫూర్తిగా వుంటాయేమో అనిపిస్తుంది. ఇదిగో ఈ కనిపించే మీనియేచర్ మట్టి బొమ్మలు కూడా అలాంటివే. అమెరికాకు చెందిన కళాకారులు కిమ్ చేతిలో రూపం పోసుకున్న ఈ రకరకాల ఆహార పదార్ధాల రంగుల చాక్ పాన్టేల్స్ అతి సహజంగా అనిపించేలా తీర్చి దిద్దాడు. ఇంత బిన్నంగా అచ్చంగా నిజంగా ఆహారం అనిపించేలా చేయడం గొప్పే కదా. మనింట్లో పిల్లలతో, లేదా తీరికగా వుండే ఇళ్ళల్లో ఇలాంటివి ప్రాక్టీసు చేస్తే ఎంతో బాగుంటుంది.
Categories
WoW

అవి మట్టిబొమ్మలు తినేవి కావు

Leave a comment