ప్లాస్టిక్ వ్యర్థాలతో వస్తువులు తయారు చేస్తారు రాజీబెన్ వాన్కర్  హ్యాండ్ బ్యాగ్ లు, షాపింగ్ బ్యాగ్లు, యోగా మ్యాట్లు, మొబైల్ కవర్లు, పర్సులు, కాలిపట్టలు, చాపలు ఇట్లా ఎన్నో రకాల వస్తువులు ప్లాస్టిక్ వ్యర్థాలతో తీసిన దారాలతో తయారుచేస్తారు. ఈ తయారీని మహారాష్ట్రలోని 600 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు రాజీబెన్ రాష్ట్రపతి అవార్డ్ తో సహా స్వచ్ఛ సుజాల్ శక్తి సమ్మాన్ వంటి పురస్కారాలు అందుకున్నారు ఈ వస్తువుల తయారీ ద్వారా వందల మంది గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతున్నారు.

Leave a comment