కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న ఈరోజుల్లో రోగనిరోధకశక్తి నింపేందుకు సరైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం గుడ్లు వారానికి రెండు మూడుసార్లు తీసుకోవాలి ఎక్కువ నూనెలో వండకుండా ఆకుకూరలు కూరగాయల తో పాటు తీసుకుంటే మంచిది శాఖాహారులు ప్రొటీన్ల కోసం అన్ని రకాల పప్పులు గింజలు మొదలైనవి రోజూ తీసుకోవాలి సి-విటమిన్ కోసం బత్తాయి , జామ పండ్లు పచ్చి కూరగాయ ముక్కలు మొలకెత్తిన గింజల తో చేసిన సలాడ్ లు ప్రతి పూట తీసుకోవాలి వీలైనన్ని ఆకుకూరల గింజలు తీసుకోవటంవల్ల ఫోలిక్ ఆసిడ్ ఐరన్ జింక్ సమృద్ధిగా లభిస్తాయి.

Leave a comment