కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఈవెంట్లు,పార్టీలు జారుతాయి . ఆ ప్రత్యేక సందర్భాలకు అమ్మాయిలు పలాజో లే ఇష్టం అంటున్నారు . యువతరం మెచ్చిన ఈ డ్రస్ కు,డిజైనర్ లు పొడవాటి కోటు డిజైన్ చేసి పలాజో ప్యాంట్ కు కొత్త లుక్ తీసుకొచ్చారు . ప్యాంట్ ,కోటు,టాప్ అన్ని చక్కగా మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేశారు బిగుతుగా ఉండే లెగ్గింగ్స్ కంటే ఈ పలాజో ప్యాంట్లే సౌకర్యం అంటున్నారు అమ్మాయిలు . ఈ ఏడాది ట్రెండ్ బహుశా ఈ పలాజో నే అవుతుంది .

Leave a comment