సువాసన ల కోసం ఎయిర్ ఫ్రెషనర్లు వాడటం కంటే కొన్ని రకాల పూల మొక్కలు పెంచితే ఇల్లంతా సువాసనే వేసవికి మల్లెపూలు బాగా  పూస్తాయి. సన్నజాజి విరజాజి వంటి ఒక్క తీగ మొక్క పెంచిన చాలు ఇల్లంతా సువాసనే అలాగే పీస్ లిల్లీ కూడా చక్కని వాసన ఇచ్చే పువ్వులు పూస్తుంది. ట్యూబ్ రోజ్ గా పిలిచే రజనీ గంధ కూడా చాలా చక్కని వాసన ఇచ్చే పువ్వులు పూస్తుంది. కాస్త ఎండ పడే చోట కుండీలో నాటిన సరే బాల్కనీ మొత్తం అల్లుకొని పూలు పూస్తుంది రజనీ గంధ.

Leave a comment