నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. చిన్న తనంలో తమకు అవసరం లేని దుస్తులను, బొమ్మలను ఇతరులకు ఇవ్వడం, తమ చేతుల్లో వున్న ఎంత ఇష్టమైన చాక్లెట్ అయినా తోటి పిల్లల తో పంచుకునే విధంగా ప్రోత్సహించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అసలు కరుణ జాలి గుణాలు యంటి డిప్రసెంట్ లాంటి వని మానసిక శస్త్ర వేత్తలు విశ్వసిస్తారు. కరుణతో చేసే పనుల వల్ల సెరటోనిన్ అనే రాసాయినం ఉత్పత్తి అవ్వుతుంది. ఈ కెమికల్ నుంచి మంచి జ్ఞాపక శక్తి, నిద్ర, మూడ్, ఆరోగ్యం అన్ని పిల్లలకు లభిస్తాయి. కరుణ అనేది అలవాటైతే అనుకూల ప్రభావం పెద్ద అయినా చూపెడుతుంది. పెరిగే పిల్లల్లో ఆ స్వభావం వారిలో ఆరోగ్య పురితమైన ఆత్మస్థయిర్యం, తోటి వారి పట్ల స్నేహ పూరితమైన ధోరణి పెరుగుతాయి. పిల్లలకు తోటి వారి తో, జంతువులతో స్నేహంగా ప్రేమగా వ్యావహరింహడం పెద్ద వాళ్ళు నేర్పాలి. అస్సలు పెద్దలకు ఈ మూడు గుణాలు వుంటే వాళ్ళు ఇతరులతో అన్నీ పంచుకునే స్నేహపూరితమైన దృక్పదం కలవారైతే అవన్నీ చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఏ స్వభాన్ని అయినా వాళ్ళకు అలవాటుగా నేర్పొచ్చు.
Categories
Nemalika

ఈ సుగుణాలు నేర్చుకుంటే వచ్చేవే!

నీహారికా,

కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. చిన్న తనంలో తమకు అవసరం లేని దుస్తులను, బొమ్మలను ఇతరులకు ఇవ్వడం, తమ చేతుల్లో వున్న ఎంత ఇష్టమైన చాక్లెట్  అయినా తోటి పిల్లల తో పంచుకునే విధంగా ప్రోత్సహించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అసలు కరుణ జాలి గుణాలు యంటి డిప్రసెంట్ లాంటి వని మానసిక శస్త్ర వేత్తలు విశ్వసిస్తారు. కరుణతో చేసే పనుల వల్ల సెరటోనిన్ అనే రాసాయినం ఉత్పత్తి అవ్వుతుంది. ఈ కెమికల్ నుంచి మంచి జ్ఞాపక శక్తి, నిద్ర, మూడ్, ఆరోగ్యం అన్ని పిల్లలకు లభిస్తాయి. కరుణ అనేది అలవాటైతే అనుకూల ప్రభావం పెద్ద అయినా చూపెడుతుంది. పెరిగే పిల్లల్లో ఆ స్వభావం వారిలో ఆరోగ్య పురితమైన ఆత్మస్థయిర్యం, తోటి వారి పట్ల స్నేహ పూరితమైన ధోరణి పెరుగుతాయి. పిల్లలకు తోటి వారి తో, జంతువులతో స్నేహంగా ప్రేమగా వ్యావహరింహడం పెద్ద వాళ్ళు నేర్పాలి. అస్సలు పెద్దలకు ఈ మూడు గుణాలు వుంటే వాళ్ళు ఇతరులతో అన్నీ పంచుకునే స్నేహపూరితమైన దృక్పదం కలవారైతే అవన్నీ చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఏ స్వభాన్ని అయినా వాళ్ళకు అలవాటుగా నేర్పొచ్చు.

Leave a comment