కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది రవీనా టాండన్. ఇప్పుడు కొన్నాళ్ళ విరామం తర్వాత నాయికా ప్రాధాన చిత్రం మాత్ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె యువత కోసం ఒక ఉత్తరం రాసింది. ఆడ పిల్లలు ఓ సారి చదువుకుంటే బావుంటుంది కూడా. " ఆడపిల్లల్లారా ఈ సమాజం మాకు రక్షణ కల్పించడం లో వైఫల్యమైంది. మారక్షణ మాచేతుల్లోనే వుంది. సమస్య ఎదురైతే న్యాయం కోసం మాట్లాడటం నేర్చుకోండి. వేధించే వారిని, వెకిలిగామాట్లాడే వారిని, మనల్ని తాకాలని చూసే వాళ్ళకి ఎదురు తిరగండి. ఏటా అమ్మాయిల పైన ౩౦ వేలకు పైగా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని ఆపాలంటే అబ్బాయిల్లో, అమ్మాయిల్లో, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అబ్బాయిలు, అమ్మాయిలను అర్ధం చేసుకోవాలి. వారి తిరస్కారణకు కారణం తెలుసుకోండి. వారి వైపు చూసే చూపుల్లో ఆలోచనల్లో సానుకులత తప్ప ఇంకో భావం ఉండకూడదు, ఇలా సాగిన ఈ ఉత్తరం సోషల్ మీడియాలో ఎంతో మంది ద్రుష్టిని ఆకట్టుకొంది. పూర్తి పథం కావాలంటే చూడొచ్చు.
Categories
Gagana

మిమ్మల్ని మీరే కాపాడుకొండి

కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది రవీనా టాండన్. ఇప్పుడు కొన్నాళ్ళ విరామం తర్వాత నాయికా ప్రాధాన చిత్రం మాత్ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె యువత కోసం ఒక ఉత్తరం రాసింది. ఆడ పిల్లలు ఓ సారి చదువుకుంటే బావుంటుంది కూడా. ” ఆడపిల్లల్లారా ఈ సమాజం మాకు రక్షణ కల్పించడం లో వైఫల్యమైంది. మారక్షణ మాచేతుల్లోనే వుంది. సమస్య ఎదురైతే న్యాయం కోసం మాట్లాడటం నేర్చుకోండి. వేధించే వారిని, వెకిలిగామాట్లాడే వారిని, మనల్ని తాకాలని చూసే వాళ్ళకి ఎదురు తిరగండి. ఏటా అమ్మాయిల పైన ౩౦ వేలకు పైగా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని ఆపాలంటే అబ్బాయిల్లో, అమ్మాయిల్లో, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అబ్బాయిలు, అమ్మాయిలను అర్ధం చేసుకోవాలి. వారి తిరస్కారణకు కారణం తెలుసుకోండి. వారి వైపు చూసే చూపుల్లో ఆలోచనల్లో సానుకులత తప్ప ఇంకో భావం ఉండకూడదు, ఇలా సాగిన ఈ ఉత్తరం సోషల్ మీడియాలో ఎంతో మంది ద్రుష్టిని ఆకట్టుకొంది. పూర్తి పథం కావాలంటే చూడొచ్చు.

Leave a comment