నా ఇరవై అరవ పుట్టిన రోజు నాడు 30 మంది పిల్లలను దత్తత తీసుకుని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువు చెప్పిస్తున్నా. బంధువుల ఇళ్ళలో పెరుగుతున్న మరో 16 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తున్నాను అని చెప్పింది అమలా పాల్. ఇలాంటి విషయాలు కుడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నాకు ఇష్టం వుండదు. న్యాయానికి సోషల్ మీడియాను బాలెన్స్ డ్ గా వాడాలి. మరీ ప్రైవసీ పోయేట్టుగా ఫేస్ బుక్ పోస్టులు, వాట్సప్  లు వాడకూడదు. టీనేజ్ పిల్లల జీవితం విలువను తెలుసుకోవాలి. ఏ మోజు లోను పది అందమైన జీవితం పాడుచేసుకోకూడదు. చాతనైతే, అవకాశం వుంటే ట్రావెల్ చేయాలి. ఇవన్నీ జీవితాన్ని నిలబెడతాయి అంటూ చెప్పుకొచ్చింది అమల పాల్.

Leave a comment