Categories
సరదా కోసం ఎన్నో గొప్ప పనులు చేసేస్తారు మనుషులు.న్యూయార్క్ కు చెందిన కొందరు ఔత్సాహికులు 1900 మందికి పైగా సెటిలర్లు తమ సొంత పడవల్లో అడిరోన్ డాక్స్ అనే సరస్సు లోకి చేరారు. అక్కడ వాళ్ళు నడుపుతూ తెచ్చిన రంగుల పడవలను ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని పడవల మధ్య ఖాళీ లేకుండా ఒక దగ్గరకు చేర్చారు. ఇలా ప్రపంచ రికార్డ్ సృష్టించాలని ఈ పడవలన్నింటిని ఒక దగ్గరకు చేర్చిన దృశ్యం అద్భుతం.