Categories
Gagana

ఈ కంపెనీకి జాక్వెలిన్ పార్టనర్

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రా ప్రజరీ అనే స్టార్టప్ కు పెట్టుబడి పెట్టింది. ఒక సెలబ్రెటీ పండ్ల రసాల కంపెనీకి పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. అనుజ్ రాక్వెన్ కోల్డ్ ప్రెస్ట్ పండ్లరసాలను తయారు చేసే స్టార్టప్ మొదలు పెట్టడం ,ఆపిల్ ,జామ,కమలా,మామిడి,దానిమ్మ పండ్ల రసాలు.ఇవన్ని కలిపిన ఒక మిశ్రమ రసం ఆ కంపెనీలో తయారవుతాయి. క్వారెట్ ,బీట్ రూట్ ,అల్లం ,నిమ్మ ,ఆపిల్ మిశ్రమాలు ,కీరాదోస ,అలోవెరా కొబ్బరి నీళ్ళు ,లెమన్ గ్రాస్ మిశ్రమాలు అమ్ముతున్నారు. ఈ రసాలు పూర్తిగా పండ్లగుజ్జు నుంచి తయారవుతాయి.కాబట్టి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ లు,ఖనిజాలు ఫైబర్లు ఉంటాయి. ఈ ఆలోచన బాగా ఇష్టపడి జాక్వెలిన్ ఇందులో పెట్టుబడులు పెట్టింది.

Leave a comment