Categories
Gagana

ప్రపంచ యాత్ర చేస్తున్న షేస్టావయుజ్.

ఆఫ్ఘనిస్తాన్ లో పైలెట్ అయిన తోలి స్త్రీగా షేస్టావయుజ్ రికార్డు సృష్టించింది. అలాగే ప్రపంచాన్ని ఆకాశంలో చుట్టి వచ్చిన పిన్న వయస్కురాలిగా మరో రికార్డు సృష్టించేందుకు గానూ జులై 1 శనివారం నాడు ఫ్లోరిడా నుంచి తన ఆరు సీట్ల చిన్న విమానంలో ఒక్కర్తే బయలుదేరింది. దాదాపు 26000 కిలోమీటర్లు మేర సాగనున్న ఈ ప్రపంచ యాత్రలో ఈమె, మన దేశంతో సహా ఆస్ట్రేలియా, స్పెయిన్, సింగపూర్, ఈజిప్ట్ తదితర దేశాల్లో తిరనుంది. నెలన్నర పాటు సాగే ఈ యాత్రలో ఆగష్టు లో తిరిగి అమెరికా చెరనుంది షేస్ట్ 1987 లో ఆఫ్ఘనిస్తాన్, రష్యా యుద్ధం సమయంలో షేస్ట్ కుటుంబం తల దాచుకునేందుకుఅమెరికా పారిపోయింది. కాలిఫోర్నియాలోని ఒక మురికి వాడలో పెరిగిపెద్దయింది. కాలిఫోర్నియాలోని ఒక  మురికి వాడలో పెరిగి పెద్దయింది సేస్టా. పౌర విమానయానంలో పైలెట్ కోర్స్ పూర్తి చేసింది. అలా ఆఫ్ఘనిస్తాన్ జాతీయులతో మహిళా పైలెట్ కోర్సు పూర్తి చేసింది.అలా ఆఫ్ఘనిస్తాన్ జీతీయులలో మహిళా పైలెట్ గా రికార్డు సృష్టించింది.

Leave a comment