Categories

గర్భిణలకు ప్రోటీన్ ల అవసరం చాలా ఉంది అంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు.కండరాలు బలంగా ఉంటేనే ఎముకులు దృఢంగా ఉండవు,ఆరోగ్యవంతమైన ఎముకుల వ్యవస్థపైనే రక్త ఉత్పత్తి ,శరీర ఇతర విభాగాల పని తనం ఆధారపడి ఉంటాయి. అయితే ఈ వ్యవస్థలను సవ్యంగా నిలబెట్టేందుకు ప్రోటీన్ మరింత అవసరం. గర్భిణులకు పోటాషియంతో పాటు ప్రోటీన్ లు కూడా ఇవ్వాలని,సరిపడా ప్రోటీన్ తీసుకొన్న గర్భిణుల్లో సిజేరియన్ తో పని లేకుండా సహజ ప్రసవం అయిందనీ పుట్టిన శిశువు కూడా చక్కగా బరువుతో ఉన్నదని పరిశోధకులు చెపుతున్నారు.