సామాన్యమైన ఎత్తు, తీరైన శరీరాకృతి ఉంటే మాక్సీ డ్రెస్ లు బావుంటాయి .చాలా మందికి మాక్సీల్లో లావుగా ఉంటామని భయం ఉంటుంది. మాక్సీ డ్రెస్ లు ముఖ్యంగా మోనోక్రామ్ దుస్తులు వేసుకొంటే భుజాల నుంచి కిందవరకు బ్రేక్ లేకుండా ఉంటుంది. డ్రెస్ యాంకిల్స్ దాకా ఉంటేనే కాస్త బొద్దుగా కనబడే ప్రమాదం ఉంటుంది. పోడవాటి మాక్సీ బావుంటుంది. ఎత్తును బట్టి హెమ్మింగా ఉండాలి. శరీరాన్ని పూర్తిగా హత్తుకొన్నట్లు ఉండే పూర్తి లెంన్త్ డ్రెస్ మంచి ఎంపిక . వినెక్స్ కూడా పోడవుగా ఉన్నట్లు అనిపిస్తాయి. వదులుగా ఒక లైన్ ఫ్లో ఫ్లీ మాక్సీ డ్రెస్ కూడా బావుంటుంది. ఎంబ్రాయిడరీ టు పీస్ మాక్సీ ప్లగ్ సైజ్ ఫ్లానీ లినెసప్ పాలాజ్జోలు అందం ఇస్తాయి.

Leave a comment