ఎలుగు బంటిని ఇంట్లో ఉంచుకోగలమా? దానితో ఆడుకోవడం  ఊహించాగాలమా? అలాంటి క్రూర మృగం ఇంట్లో పసి బిడ్డ గా జీవించడం సాధ్యమా అనే సాధ్యం చేసి చూపెట్టారు. రష్యా రాజధాని మాస్కోకు చెందిన యూరీ పాంటలీన్ కొ జంట. దాని పేరు స్టీఫెన్, మూడు నెలల వయస్సులో తల్లికి దూరమై తిండి లేక అల్లాడుటున్న ఆ ఎలుగు బంటిని ఈ జంట  దత్తత తీసుకుని ఇంటికి తెచ్చుకున్నారు. సతీఫెన్ కు కుడా వాళ్ళంటే అంతులేని ఇష్టం. అది వాళ్ళతో ఆటలాడి, పిక్నిక్ లకు పోయి డైనింగ్ టేబుల్ పైన భోజనం కుడా చేస్తుంది. అంతగా ఆ కుటుంబంతో కలిఇసి పోయినా స్టీఫెన్ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్.

Leave a comment