ప్రశాంతమైన నిద్ర కోసం చాలా మంది చాలా పద్దతులు పాటిస్తారు. పుస్తకాలు చదువుతారు, టీ.వి చూస్తారు. మంచి సంగీతం వింటారు. అంతవరకూ సరే చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇతరులకు నిద్ర భంగం కాకుండా నిద్ర లోకి జారు కునే వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నారు వైద్యులు. రాత్రంతా హెడ్ ఫోన్స్ తో సంగీతం వింటే ఆరోగ్యం చెడిపోతుందంటున్నారు. రాత్రి వేల మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. హేఅడ ఫోన్స్ వాళ్ళ విశ్రాంతి గా వుండే మెదడు పై తీవ్ర ప్రభావం పడుతుంది వత్తిడి పెరుగుతుంది. శరీరంలో బాక్టీరియా వృద్ది చెందుతుంది, నిద్ర లేమి, అలసట ఇవి వచ్చేయడం చాలా సహజం. అంచేత రాత్రంతా హేఅడ ఫోన్స్ అలా మోగుతుంటే, ఆ సంగీతం వింటూ వీటిని తీయకుండా కునుకు పట్టించుకుంటే మెడకు విశ్రాంతి ఎక్కడ?

Leave a comment