జీవన శైలి వ్యాధులు దగ్గరకు రాకుండా వుండాలంటే ప్రతి ఒకరు నాలుగు సూత్రాలు పాటించమంటున్నారు ఎక్సపర్ట్స్. మొదటిది పంచదార అతి తక్కువ వాడకం లేదా పూర్తిగా మానేయటం, టీ తో కాకుండా స్వీట్లు కేకులు,ఇతర పదార్దాలతో చెక్కర తగ్గించుకోవాలి రోజుకు పది గ్రాములు ఎక్కువ అను కోవాలి ,అలాగే ఉప్పు కూడా తగ్గించాలి నిల్వ ఉన్నా ఆహార పదార్దాలో ఉప్పు ఎక్కువ వుంటుంది కనుక అది తగ్గించాలి , తాజా ఆహారం తినాలి నూనె 30 గ్రాములుకు మించకుండా కొవ్వు పదార్దాలు ఉండాలి. హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్, ఫుడ్సలో ట్రూన్స్ ఫ్యాట్స్ఉంటాయి కనుక జాగ్రత్తగా అతి తక్కువ తీసుకోవాలి ఏ ఆహారం అధికంగా వొద్దు సమతూల హారం పండ్లు కూరగాయల్లో పిచు అధికంగా వుంటుంది కనుక. ఇవి ఆహారంలో భాగంగా ఉండాలి సీడ్స్ , నట్స్ మెనులో ఉండాలి సరైన ఆహారం,తగినంత వ్యాయామం చాలా అవసరం.
Categories