Categories
మన పిల్లలను స్కూల్లో చేర్చినట్లు రాజా కుటుంబాల్లో పిల్లలను మిలటరీ అకాడమీకి పంపుతారు.బెల్జియం రాజకుమారి ఎలిజిబెత్ సింహాసనం అది సృష్టించబోయే అధిష్టించిన బోయే ఈ అమ్మాయి Belgian military Academy లో శిక్షణ తీసుకుంటుంది ఈ అకాడమీ లో ఆమె తండ్రి కింగ్ ఫిలిప్ కూడా శిక్షణ తీసుకున్నారు ధైర్యంగా వ్యవహరించటం షూటింగ్, మార్చింగ్,మారువేషం లో తప్పించుకోవటం వంటి మెలుకువలు కూడా నేర్పుతారు మిలిటరీ డ్రెస్ వేసుకుని యుద్ధ విద్యలు నేర్చుకుంటూ ఆమె ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.